(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 213

॥ శ్రీః ॥
1.213. అధ్యాయః 213
Mahabharata - Adi Parva - Chapter Topics
కథం నాలాయనీ మత్పుత్రీ జాతేతి వ్యాసం ప్రతి ద్రుపదస్య ప్రశ్నః॥ 1 ॥
పునర్నాలాయనీకథాకథనం॥ 2 ॥
కామోపభోగవిరక్తేన మౌద్గల్యేన కామాతృప్తాయాః నాలాదన్యాః పంచపతిత్వశాపః॥ 3 ॥
నాలాయన్యా రుద్రముద్దిశ్య తపఃకరణం॥ 4 ॥
నాలయన్యా పతిం దేహీతి పంచకృత్వః ప్రార్థితేన రుద్రేణ అన్యజన్మని పంచ తే పతయో భవిష్యంతీతి వరదానం॥ 5 ॥
పునః రుద్రాత ని కౌత్పవరప్రాప్తిః॥ 6 ॥
త్వయి గంగాజలస్థాయాం తత్రాగమిష్యంతమింద్రమానయేతి నాలాయనీంప్రతి రుద్రస్యాజ్ఞాపనం॥ 7 ॥
Mahabharata - Adi Parva - Chapter Text

ద్రుపద ఉవాచ। 1-213-0x(1179)(9298)
బ్రూహి తత్కారణం యేన బ్రహ్మన్నాలాయనీ శుభా।
జాతా మమాధ్వరే కృష్మా సర్వవేదవిదాం వర॥ 1-213-1(9299)
వ్యాస ఉవాచ। 1-213-2x(1180)
శృణు రాజన్యథా హ్యస్యా దత్తో రుద్రేణ వై వరః।
యదర్థం చైవ సంభూతా తవ గేహే యశస్వినీ॥ 1-213-2(9300)
హంత త కథయిష్యామి కృష్మాయాః పౌర్వదేహికం।
ఇంద్రసేనేతి విఖ్యాతా పురా నాలాయనీ శుభా॥ 1-213-3(9301)
మౌద్గల్యస్య పతిమాసాద్య చచార విగతజ్వరా।
మౌద్గల్యస్య మహర్షేశ్చ రమమాణస్య వై తయా॥ 1-213-4(9302)
సంవత్సరగణా రాజన్వ్యతీయుః క్షణవత్తదా।
తతః కదాచిద్ధర్మాత్మా తృప్తః కామైర్వ్యరజ్యత॥ 1-213-5(9303)
అన్విచ్ఛన్పరమం ధర్మం బ్రహ్మయోగపరోఽభవత్।
ఉత్ససర్జ స తాం విప్రః సా తదా చాపతద్భువి।
మౌద్గల్యో రాజశార్దూల తపోభిర్భావితః సదా॥ 1-213-6(9304)
నాలాయన్యువాచ। 1-213-7x(1181)
ప్రసీద భగవన్మహ్యం న మాముత్స్రష్టుమర్హసి।
అవితృప్తాస్మి బ్రహ్మర్షే కామానాం కామసేవనాత్॥ 1-213-7(9305)
మౌద్గల్య ఉవాచ। 1-213-8x(1182)
యస్మాత్త్వం మామనిఃశంకా హ్యవక్తవ్యం భాషసే।
ఆచరంతీ తపోవిఘ్నం తస్మాచ్ఛృణు వచో మమ॥ 1-213-8(9306)
భవిష్యసి నృలోకే త్వం రాజపుత్రీ యశస్వి।
పాంచాలరాజస్య సుతా ద్రుపదస్య మహాత్మనః॥ 1-213-9(9307)
భవితారస్తత్ర తవ పతయః పంచ విప్లుతాః।
తైః సార్ధం మధురాకారైశ్చిరం రతిమవాప్స్యసి॥ 1-213-10(9308)
వైశంపాయన ఉవాచ। 1-213-11x(1183)
సైవం శప్తా తు విమనా వనం ప్రాగాద్యశస్వినీ।
భోగైరతృప్తా దేవేశం తపసాఽఽరాధయత్తదా॥ 1-213-11(9309)
నిరాశీర్మారుతాహారా నిరాహారా తథైవ చ।
అనువర్తమానా త్వాదిత్యం తథా పంచతపాభవత్॥ 1-213-12(9310)
తీవ్రేణ తపసా తస్యాస్తుష్టః పశుపతిః స్వయం।
వచం ప్రాదాత్తదా రుద్రః సర్వలోకేశ్వరః ప్రభుః॥ 1-213-13(9311)
భవిష్యతి పరం జన్మ భవిష్యతి వరాంగనా।
భవిష్యంతి పరం భద్రే పతయః పంచ విశ్రుతాః॥ 1-213-14(9312)
మహేంద్రవపుషః సర్వే మహేంద్రసమవిక్రమాః।
తత్రస్థా చ మహత్కర్మ సురాణాం త్వం కరిష్యసి॥ 1-213-15(9313)
స్త్ర్యువాచ। 1-213-16x(1184)
ఏకః ఖలు మయా భర్తా వృతః పంచ త్విమే కథం।
ఏకో భవతి నైకస్యా బహవస్తద్బ్రవీహి మే॥ 1-213-16(9314)
మహేశ్వర ఉవాచ। 1-213-17x(1185)
పంచకృత్వస్త్వయా చోక్తః పతిం దేహీత్యహం పునః।
పంచతే పతయో భద్రే భవిష్యంతి సుఖావహాః॥ 1-213-17(9315)
స్త్ర్యువాచ। 1-213-18x(1186)
ధర్మ ఏకః పతిః స్త్రీణాం పూర్వమే ప్రకల్పితః।
బహుపత్నీకతా పుంసో ధర్మశ్చ బహుభిః కృతః॥ 1-213-18(9316)
స్త్రీధర్మః పూర్వమేవాయం నిర్మితో మునిభిః సదా।
సహధర్మచరీ భర్తురేకా ఏకస్య చోచ్యతే॥ 1-213-19(9317)
ఏకో హి భర్తా నారీణాం కౌమార ఇతి లౌకికః।
ఆపత్సు చ నియోగేన భర్తుర్నార్యాః పరః స్మృతః॥ 1-213-20(9318)
గచ్ఛేత న తృతీయం తు తస్యా నిష్కృతిరుచ్యతే।
చతుర్థే పతితా నారీ పంచమే వర్ధకీ భవేత్॥ 1-213-21(9319)
ఏవం గతే ధర్మపథే న వృణే బహుపుంస్కతాం।
అలోకాచరితాత్త్సమాత్కథం ముచ్యేయ సంకరాత్॥ 1-213-22(9320)
మహేశ్వర ఉవాచ। 1-213-23x(1187)
అనావృతాః పురా నార్యో హ్యాసఞ్శుధ్యంతి చార్తవే।
సకృదుక్తం త్వయా నైతన్నాధర్మస్తే భవిష్యతి॥ 1-213-23(9321)
స్త్ర్యువాచ। 1-213-24x(1188)
యది మే పతయః పంచ రతిమిచ్ఛామి తైర్మిథః।
కౌమారం చ భవేత్సర్వైః సంగమే సంగమే చ మే॥ 1-213-24(9322)
పతిశుశ్రూషయా చైవ సిద్ధిః ప్రాప్తా మయా పురా।
భోగేచ్ఛా చ మయా ప్రాప్తా స చ భోగశ్చ మే భవేత్॥ 1-213-25(9323)
రుద్ర ఉవాచ। 1-213-26x(1189)
రతిశ్చ భద్రే సిద్ధిశ్చ న భజేతే పరస్పరం।
భోగానాప్స్యసి సిద్ధిం చ యోగేన చ మహత్త్వతాం॥ 1-213-26(9324)
అన్యదేహాంతరే చైవ రూపభాగ్యగుణాన్వితా।
పంచభిః ప్రాప్య కౌమారం మహాభాగా భవిష్యసి॥ 1-213-27(9325)
గచ్ఛ గంగాజలస్థా చ నరం పశ్యసి యం శుభే।
తమానయ మమాభ్యాశం సురరాజం శుచిస్మితే॥ 1-213-28(9326)
ఇత్యుక్తా విశ్వరూపేణ రుద్రం కృత్వా ప్రదక్షిణం।
జగామ గంగాముద్దిశ్య పుణ్యాం త్రిపథగాం నదీం॥ ॥ 1-213-29(9327)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి వైవాహికపర్వణి త్రయోదశాధికద్విశతతమోఽధ్యాయః॥ 213 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-213-23 అనావృతాః నిరోధరహితాః॥ త్రయోదశాధికద్విశతతమోఽధ్యాయః॥ 213 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.